HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET Telugu Methodology Weekly Test

 AP TET Telugu Methodology  Weekly Test 

ఏపీ టెట్ తెలుగు బోధనా పద్ధతులు 


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

Telugu Methods Quiz 139-150

తెలుగు బోధనా పద్ధతులు – Quiz (139–150)

139) "భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం" అన్నది?

140) "పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం వంటిది" అన్న విద్యావేత్త?

141) "కొరారి కమీషన్" ఏర్పాటైన సంవత్సరం?

142) “అధికార భాషా సంఘం" నకు తొలి అధ్యక్షులు?

143) "త్రిభాషాసూత్రం"ను చిత్తశుద్ధితో అమలు చేస్తున్న రాష్ట్రాలు?

144) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిగ్రీలో తెలుగును బోధనా భాషగా ప్రవేశపెట్టిన సంవత్సరం?

145) “భాషా ప్రయుక్త రాష్ట్రం"గా ఏర్పడిన తొలి రాష్ట్రం?

146) "భారతదేశం మొత్తానికి అధికార భాష కాదగిన ఉత్తమలక్షణాలు తెలుగుభాషకు ఉన్నాయి" అని చెప్పినవారు?

147) “ఆంధ్రభాషాసంస్కరణ విమర్శన" అనే గ్రంథకర్త?

148) "ఆంధ్ర శబ్ద చింతామణి, బాలవ్యాకరణం" ఇవి ఈ కోవకు చెందిన వ్యాకరణాలు?

149) వాక్యమునకు "యోగ్యత, ఆకాంక్ష, ఆసత్తి" అనే మూడు లక్షణాలు ఉండాలని చెప్పినవారు?

150) "కత్తులు నూరడం" ఈ జాతీయాన్ని ఈ సందర్భంలో ఉపయోగిస్తారు?

AP TET Telugu Methodology Weekly Test

0 comments:

Post a Comment

Recent Posts