HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC TGT PGT PAPER 2 Telugu content Weekly Grand Test 1

AP TET DSC TGT PGT PAPER 2 Telugu content Weekly Grand Test 1

Total Questions:: 48



To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

తెలుగు కంటెంట్ – AP TET తెలుగు క్విజ్ (91–138)

91) నన్నయ్య గారు రాసిన "ఆంధ్ర మహాభారతం" యొక్క ప్రధాన ఉద్దేశం?

సరైన సమాధానం: C) ఉపదేశం

92) తెలుగులో కథానువాద పద్ధతికి మార్గదర్శకుడు?

సరైన సమాధానం: A) నన్నయ్య

93) "ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి" అన్నవారు?

సరైన సమాధానం: A) శ్రీనాథుడు

94) "ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం" అనే గ్రంథకర్తను గుర్తించండి?

సరైన సమాధానం: C) కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

95) తెలుగులో "ఆధునిక సాహిత్య విమర్శనా పద్ధతి"కి శ్రీకారం చుట్టినవారు?

సరైన సమాధానం: B) కట్టమంచి రామలింగారెడ్డి

96) "కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు" పొందిన "తాపీ ధర్మారావు" గారి రచన?

సరైన సమాధానం: C) హృదయోల్లాస వ్యాఖ్య

97) "తాళ్ళపాక అన్నమయ్య" తన సంకీర్తనలను వీరికి అంకితం చేశాడు?

సరైన సమాధానం: A) శ్రీ వేంకటేశ్వరస్వామికి

98) "ఎంత నేర్చినా ఎంత జూచిన ఎంత వారలైన కాంతదాసులే" అన్న కవి?

సరైన సమాధానం: A) తాళ్ళపాక అన్నమయ్య

99) "గౌడు గీతములు, ఊయల పాటలు"ను పేర్కొన్న వారు?

సరైన సమాధానం: C) పాల్కురికి సోమనాథుడు

100) "ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడు" అని వీరిని పిలుస్తారు?

సరైన సమాధానం: D) కోలాచలం శ్రీనివాసరావు

101) ఆత్రేయ గారు రాసిన "ఎన్.జి.ఓ" ఈ కోవకు చెందిన నాటకం?

సరైన సమాధానం: C) సాంఘిక నాటకం

102) "నటరత్నాలు" అనే విమర్శనా గ్రంథకర్త?

సరైన సమాధానం: C) మిక్కిలినేని రాధాకృష్ణ

103) "సాహిత్యమును ఒక భోగ వస్తువుగా పరిగణించే దృక్పథం మీద తిరగబడిన కవులు"?

సరైన సమాధానం: C) దిగంబర కవులు

104) "అభ్యుదయకవితా లక్షణం" కానిది?

సరైన సమాధానం: A) స్మృతి కవిత్వం

105) "పీడించబడేవాళ్ళు, పీడించే వాళ్ళు వున్న ఈ వర్గ సమాజం ఉండాలని ఎవరూ కోరుకోరు..." అన్నది ఎవరి భావన?

సరైన సమాధానం: C) శ్రీశ్రీ

106) "గ్రాంథిక భాష" యొక్క లక్షణములను గుర్తించండి?

1) సమగ్రమైన వ్యాకరణాన్ని కలిగి ఉండడం.
2) సంస్కృత పదాలను విరివిగా వాడటం.
3) క్లిష్టమైన సమాసాలు, అలంకారాలు ఎక్కువగా ఉపయోగించడం.

సరైన సమాధానం: D) 1, 2, 3

107) "గ్రాంధిక భాష"ను "సాహిత్య ప్రామాణిక భాష" అని పేర్కొన్నవారు?

సరైన సమాధానం: D) ఆర్. హెచ్. దవే

108) "వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం"కు తొలి అధ్యక్షుడు ఎవరు?

సరైన సమాధానం: A) జయంతి రామయ్య పంతులు

109) "సెట్టి లక్ష్మీనరసింహం" గారు స్కూల్ ఫైనల్ విద్యార్థుల కొరకు రాసిన రచన?

సరైన సమాధానం: C) గ్రీకు పురాణకథలు

110) "ప్రామాణిక భాష మార్పులను ఆహ్వానించి తనలో అంతర్భాగం చేసుకుంటుంది" అన్నవారు?

సరైన సమాధానం: D) భద్రిరాజు కృష్ణమూర్తి

111) వాల్మీకి "రామాయణం"కు వచ్చిన వ్యాఖ్యానాన్ని గుర్తించండి?

సరైన సమాధానం: A) గోవిందరాజీయం

112) "రాఘవపాండవీయం" అనే కావ్యంపై వచ్చిన వ్యాఖ్యానమును గుర్తించండి?

సరైన సమాధానం: B) విద్వజ్జన రంజని

113) "శృంగార శ్రీనాథము" అనే వ్యాఖ్యాన కర్తను గుర్తించండి?

సరైన సమాధానం: B) తాపీ ధర్మారావు

114) "ప్రబంధ పాత్రలు" అనే విమర్శనాగ్రంథమును రాసినవారు?

సరైన సమాధానం: A) పుట్టపర్తి నారాయణాచార్యులు

115) "శ్రీశ్రీ కవిత్వం- వస్తువు- సంవిధానం" అనే విమర్శనాగ్రంథం రాసినవారు?

సరైన సమాధానం: A) మిరియాల రామకృష్ణ

116) ఈ పదాలను అచ్చతెలుగు పదాలు అని కూడా పిలుస్తారు?

సరైన సమాధానం: C) ఆచ్చిక పదాలు

117) ప్రథమా విభక్తి ఏకవచనంలో విభక్తి ప్రత్యయాలు లోపించిన అచ్చిక శబ్దాలను ఇలా పిలుస్తారు?

సరైన సమాధానం: B) అమహద్వాచకాలు

118) ప్రథమా విభక్తి ఏకవచనంలో "ము" అనే ప్రత్యయాన్ని కలిగి ఉండే ఆచ్చిక శబ్దాలను ఇలా పిలుస్తారు?

సరైన సమాధానం: A) మహద్వాచకాలు

119) బల్లిదాదులు?

సరైన సమాధానం: A) సంస్కృత తుల్యంబులు

120) "మగ, మనుమ, రాయ, పాప" అనే పదాలు?

సరైన సమాధానం: B) మగాదులు

121) "కయిర, కత్తళ, జన్న, నీల" అనే పదాలు?

సరైన సమాధానం: C) కరాదులు

122) పగతాదుల బహువచన లకారంబునకు రేఫంబు ఇలా వస్తుంది?

సరైన సమాధానం: C) ఆదేశం

123) "కొన్ని డుమంతంబుల బహువచనలకారంబునకు రేఫంటును, దానికి ముందు పూర్ణబిందుపూర్వక డకారంబునగు" ఈ సూత్రానికి తగిన ఉదాహరణను గుర్తించండి?

సరైన సమాధానం: A) గండండ్రు – మిండండ్రు

124) "కాప్రత్యయంబుమీఁది బహువచనలకారంబునకు లఘు, అలము రేపంబులును, లఘురేపంటునకుముందు బిందుపూర్వకడకారంబునగు" ఈ సూత్రానికి తగిన ఉదాహరణను గుర్తించండి?

సరైన సమాధానం: D) విలుకాండ్రు – విలుకాటు

125) "కూఁతు" అనే శబ్దానికి ప్రథమావిభక్తి ఏకవచనంలో ఈ వర్ణం వచ్చి చేరుతుంది?

సరైన సమాధానం: B) సువర్ణం

126) క్రియాపదము యొక్క మూలరూపమును ఇలా పిలుస్తారు?

సరైన సమాధానం: A) ధాతువు

127) "ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తాడు" ఈ వాక్యంలో ఉన్న క్రియను గుర్తించండి?

సరైన సమాధానం: C) భవిష్యత్ కాల సమాపక క్రియ

128) "భూతకాలిక అసమాపకక్రియ"ను గుర్తించండి?

సరైన సమాధానం: A) క్త్వార్థకము

129) క్రియాధాతువుకు "డున్" అనే ప్రత్యయం చేరడం వల్ల ఏర్పడే క్రియలు?

సరైన సమాధానం: D) అనంతర్యార్థకం

130) క్రియాధాతువుకు "అక" అనే ప్రత్యయం చేరడం వల్ల ఏర్పడే క్రియలు?

సరైన సమాధానం: C) వ్యతిరేక క్త్వార్థకము

131) "రామారావు నవ్వుతూ మాట్లాడుతున్నాడు" ఈ వాక్యంలో ఉన్న అసమాపకక్రియను గుర్తించండి?

సరైన సమాధానం: B) శత్రర్థకము

132) "వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి" ఈ వాక్యంలో ఉన్న అసమాపకక్రియను గుర్తించండి?

సరైన సమాధానం: C) చేదర్థకము

133) "వర్షాలు కురిసినా పంటలు పండలేదు" ఈ వాక్యంలో ఉన్న అసమాపకక్రియను గుర్తించండి?

సరైన సమాధానం: D) అభ్యర్థకం

134) "ఆయన తినుటకు వచ్చాడు" ఈ వాక్యంలో ఉన్న అసమాపకక్రియను గుర్తించండి?

సరైన సమాధానం: B) తుమున్నర్థకం

135) "అంబకం" అనే పదానికి సరియైన అర్థమును గుర్తించండి?

సరైన సమాధానం: A) బాణం

136) "ఉడులు" అనే పదానికి సరియైన అర్థమును గుర్తించండి?

సరైన సమాధానం: B) చుక్కలు

137) "కులాలుడు" అనే పదానికి సరియైన అర్థమును గుర్తించండి?

సరైన సమాధానం: D) కుమ్మరివాడు

138) "గోత్సము" అనే పదానికి సరియైన అర్థమును గుర్తించండి?

సరైన సమాధానం: D) గోవు
AP TET DSC TGT PGT PAPER 2 Telugu content Weekly Grand Test 1

0 comments:

Post a Comment

Recent Posts