AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 44
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
Facebook Click here
Educational Psychology – సమాచార హక్కు చట్టం 2005 Quiz
4) "సమాచార హక్కు చట్టం 2005"లో అధ్యాయాల సంఖ్య?
5) "సమాచార హక్కు చట్టం- 2005"లోని సెక్షన్ల సంఖ్య?
6) “పేరు, పరిధి, వర్తింపు"ను వివరించే "సమాచార హక్కు చట్టం 2005"లోని సెక్షన్?
7) “అధికార యంత్రాంగం విధులు"ను వివరించే "సమాచార హక్కు చట్టం 2005"లోని అధ్యాయం?
8) "చట్టంలోని నియమ నిబంధనలకు లోబడి పౌరులందరికీ సమాచారాన్ని పొందే హక్కు ఉంటుంది" ఈ అంశాన్ని తెలియజేయు "సమాచార హక్కు చట్టం - 2005"లోని సెక్షన్?
9) "ప్రతీ పౌరుడు సమాచారం పొందడం కోసం అభ్యర్ధన చేసుకునే అవకాశం ఉంటుంది" ఈ అంశాన్ని తెలియజేసే "సమాచార హక్కు చట్టం 2005"లోని సెక్షన్?
10) "వ్యక్తి అభ్యర్ధనకు సమాచారం ఇవ్వాలి" అని తెలియజేసే "సమాచార హక్కు చట్టం 2005"లోని సెక్షన్?


0 comments:
Post a Comment